కొత్త హంగులతో టీఎస్పీఎస్సీ.. నిరుద్యోగుల కలల తెలంగాణకు రేవంత్ శ్రీకారం | CM Revanth Reddy | Oneindia

2024-01-10 70

కాంగ్రెస్ ప్రభుత్వానికి నూతన టీఆస్పీఎస్సీ బోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. బోర్ట్ సభ్యులతో పాటు ఛైర్మన్ చేసిన రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. దీంతో తెలంగాణ సర్కార్ మరో వారం పది రోజుల్లో కొత్త బోర్డును నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
The way has been paved for the Congress government to form a new TSPSC board. The governor accepted the resignations of the board members as well as the chairman. With this, the Telangana government is likely to appoint a new board in another week and ten days.
#CMRevanthReddy
#Congress
#TSNews
#TSPolitics
#latestnews
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires